బంగారం ధరలలో కొంత ఊరట... 16 d ago
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. శుక్రవారం (డిసెంబర్ 5) నాడు 22క్యారట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 250 తగ్గుదలతో రూ. 71,150 గాను 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 270 తగ్గి రూ. 77,620 గా కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రూ. 1,01,000 గా నమోదైంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్నాయి.